సురక్షితమైన పని ప్రదేశం అనేది ఒక్కరి లేదా కొందరి బాధ్యత కాదు
“ఇది ప్రతి ఉద్యోగి బాధ్యత”.
అంటే మీకైనా లేదా మీ సహోఉద్యోగులకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే అది లైంగిక వేధింపుల్లోకి వస్తే ఆలోచించకుండా IC సభ్యులకు తెలియజేయండి వాళ్లు కచ్చితంగా ఆ కేసును పరిష్కరిస్తారు.
అందరూ ఒకటిగా పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నివారిద్దాం అంతేకాకుండా ముగింపు పలుకుదాం. ఈ module లో:
- కొంత డౌన్లోడ్ చేసుకోగల POSH చట్టం యొక్క సారాంశం ఒకవేళ లైంగిక వేధింపుల సంఘటన జరిగితే ఎలా వ్యవహరించాలి మరియు ఫిర్యాదు చేసే విధానం.
- ఈ కోర్సు తో మీకు లైంగిక వేధింపుల గురించి అవగాహనా వస్తుంది.






